పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మామాఅల్లుళ్లు నటించిన తాజా మల్టీ స్టారర్ చిత్రం ‘బ్రో’ . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఏపీలోని విశాఖలోని జగదాంబ థియేటర్లో సా.6.03 గంటలకు సాయిధరమ్ తేజ్ విడుదల చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ మల్టీ స్టారర్ డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా …
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విటర్ ను కొనుగోలు చేస్తానన్న డీల్ ను మస్క్ రద్దు చేసుకున్నారు. ఫేక్ అకౌంట్లకు సంబంధించి వివరాలు సమర్పించడంలో ట్విటర్ విఫలమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ కు టెస్లా లేఖ రాసింది. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ఏఫ్రిల్ నెలలో ప్రకటించారు.
Read More »మళ్లీ పెరిగిన పెట్రోల్ డిజీల్ ధరలు
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ , డీజిల్‌పై దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోలు రూ.118.59, డీజిల్ రూ.104.62గా ఉన్న ధరలు రూ.119.49కి, డీజిల్ రూ.105.49కి చేరాయి.
Read More »సైరా రికార్డు
ప్రముఖ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకుడిగా.. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం రీలీజ్ కు ముందే రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను మొత్తం రూ.40కోట్లకు అమెజాన్ ఫ్రైమ్ దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇంతమొత్తంలో డిజిటల్ హక్కులను …
Read More »