టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ నుండి తప్పించడంతో సూర్యకుమార్ తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఏమోజీని పోస్టు చేశారు. గత కొన్నేళ్ళుగా రోహిత్ శర్మ సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ కి కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా ముంబై తీసుకున్న నిర్ణయం సూర్యకు కూడా మింగుడు పడట్లేదని అభిమానులు …
Read More »మరోసారి తెరపైకి విక్రమ్ ల్యాండర్
ఇటీవల చంద్రుడిపై ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ మరోసారి తెరపైకి వచ్చింది. చంద్రుడిపై ప్రయోగాల కోసం చంద్రయాన్2 తో పంపిన విక్రమ్ పై ఇస్రో ఆశలు వదులుకోలేదు. తాజాగా అక్కడ రాత్రి సమయం కావడంతో తమ ప్రయత్నాలకు పది రోజులు విరామం మాత్రమే ఇచ్చామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉదయం మొదలు కాగానే సూర్యుడి కిరణాలు పడి విక్రమ్ తిరిగి కదలిక రావచ్చని వారు చెబుతున్నారు. ఆ తర్వాత తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని …
Read More »విక్రమ్ ల్యాండర్ గురించి మీకు తెలుసా
చంద్రుడిపై దిగడంలో విఫలమైనట్లు భావించిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ గురించి మీకు తెలుసా.. ?. ఈ ల్యాండర్ గురించి మీకు తెలియని విషయాలు.. ప్రత్యేకతలపై ఒక లుక్ వేద్దాం. ఆర్బిటర్ నుండి విడిపోయిన ల్యాండర్ చంద్రుడి ఉపరతలాన్ని స్కాన్ చేస్తుంది. ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని గుర్తిస్తుంది. ల్యాండర్ 1471కిలోల బరువును కలిగి ఉంటుంది. అంతే కాకుండా 650వాట్ల విద్యుత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. బెంగుళూరులోని ఇండియన్ డీప్ స్పేస్ …
Read More »చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..!
ఒక్క మనదేశంతోనే కాకుండ యావత్తు ప్రపంచమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన చంద్రయాన్-2 విఫలమవ్వలేదా..?.శాస్త్రవేత్తలు పడిన శ్రమ వృధా పోలేదా..?. పెట్టిన కోట్ల కోట్లకు ఫలితం దక్కబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు ఒక సీనియర్ శాస్త్రవేత్త. ఆయన మాట్లాడుతూ” చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ నుంచి సంబంధాలు తెగినంత మాత్రాన మన ప్రయోగం విఫలమైనట్లు కాదు. ప్రాజెక్టుకోసం సర్కారు ఖర్చు చేసిన రూ.978కోట్లు వృధా కాలేదని ఇస్రోకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త …
Read More »