టీడీపీ హయాంలో జరిగిన రూ. 371 కోట్ల స్కామ్ లో మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఎల్లోమీడియా గగ్గోలు పెడుతోంది..ప్రస్తుతం చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు ఈ సాయంత్రం మూడో అడిషనల్ కోర్ట్ జడ్జి ముందు రిమాండ్ నిమిత్తం హాజరు పర్చనున్నారు. జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులో భాగమే చంద్రబాబు అరెస్ట్ అంటూ ఈ రోజు ఉదయం నుంచి గగ్గోలు …
Read More »స్కిల్ స్కామ్ లో చంద్రబాబే ప్రధాన నిందితుడు…లోకేష్ పాత్రపైనా దర్యాప్తు…సీఐడీ డీజీ సంజయ్..!
ఏపీలో టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ని విజయవాడకు తరలిస్తున్నారు. ఈ మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారికంగా ప్రకటించింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్.. విజయవాడ తరలింపు పరిణామాలతో పాటు ఆయన్ని …
Read More »అన్ని ఆధారాలు ఉన్నాయి..అడ్డంగా దొరికావు చంద్రబాబు..సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!
ఏపీలో .టీడీపీ హయాంలో జరిగిన స్కిల్‌డెవలప్‌మెంట్‌మెంట్ స్కామ్‌లో గత కొన్నేళ్లుగా దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు తాజాగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలించనున్న సీఐడీ అధికారులు కాసేపట్లో మూడో అదనపు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. అయితే అరెస్టుకు ముందు చంద్రబాబు, టీడీపీ నేతలతో కలిసి హైడ్రామా క్రియేట్ చేశారు..రిమాండ్ రిపోర్ట్ ఏదీ…నన్ను అరెస్ట్ …
Read More »చంద్రబాబును విజయవాడకు తరలింపు…కాసేపట్లో కోర్టు ముందు హాజరు..!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది..వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఆడించే చంద్రబాబు తన తాబేదార్లతో ముందుగానే తన అరెస్ట్ తప్పదని గ్రహించాడు..అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ 2 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు …
Read More »బిగ్ బ్రేకింగ్..నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్..!
టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నదే జరిగింది..తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ చంద్రబాబు భయాందోళన చెందారు. జగన్ సర్కార్ కూడా చంద్రబాబు కోరుకున్నట్లే వ్యవహరించింది. తాజాగా : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ …
Read More »చంద్రబాబుకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్..!
దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా గోలపెట్టినట్లుగా ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు తీరు…తాను ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో షాపూర్ జీ పల్లోంజీ గ్రూపులకు కట్టబెట్టి ప్రతిగా చట్టాలకు, కోర్టులకు కూడా దొరకకుండా తెలివిగా దొంగదారిలో…కోడ్ భాషలో 188 కోట్లు కమీషన్ల కింద కొట్టేసినట్లుగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది..దీంతో చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది..నోటీసులు ఇచ్చింది ఐటీ శాఖ అయితే..వైసీపీ ప్రభుత్వం …
Read More »అవును బాబుగారు..ఎన్ని తప్పుడు పనులు చేసినా తప్పించుకున్న తమరు నిప్పు కాక మరేటి..!
ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎంత అవినీతికి పాల్పడినా…వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని మరీ…తెలివిగా బయటపడే మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ , టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే తాను నిప్పు అంటూ చెవులు తుప్పులు వదిలేలా పదేపదే చెబుతూ జనాలను చావగొడుతుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు తాను ఎన్ని అరాచకాలు చేపినా నిప్పులా బతికాను అంటూ డైలాగ్ వేసేసారు. మొన్న స్కిల్ డెవలప మెంట్ కేసు, ఇప్పుడు 188 …
Read More »