ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వైసీపీ నేత చల్లా మధుసూదన్‌రెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైయస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి మధుసూదన్ రెడ్డి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్ లను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేసి పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర …
Read More »