అధికారం పోయింది. ప్రజలు దారుణంగా ఛీ కొట్టారు. కేంద్రంలో లెక్కచేసేవారు లేరు.. ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకోసం పోరాడాలనే ఆలోచన లేదు.. ప్రస్తుత ముఖ్యమంత్రి పాలనలో ఆ అవకాశం లేదు. విమర్శించే వీలు లేదు. దాంతో తనకుతానే ఓదార్పులు చేయించుకుంటూ, ప్రజల్లో సానుభూతి పొందేందుకు తంటాలూ పడుతున్నారు మాజీ సీఎం చంద్రబాబు. నలభై ఏళ్ల అనుభవంతో ప్రజల్లో జాలి పొంది ఏదో లాభం పొదాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా తనకు సెక్యూరిటీ …
Read More »పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంయమనం వహించాలని పిలుపునిచ్చిన తలశిల రఘురాం..
గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేసారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. జగన్‌పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని అన్నారు. జగన్ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో …
Read More »