ఏపీ ప్రజా సమస్యల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పా యాత్ర అనంతపురంలో కొనసాగుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల హక్కు అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గురువారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన్ని కలిసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా విద్యార్థుల జేఏసీ డిసెంబర్ 20న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వారంతా జగన్‌ను …
Read More »