తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి రచించిన ఎకో-టి కాలింగ్ టువర్డ్స్ పీపుల్స్ సెంట్రిక్ గవర్నెన్స్ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ… తెలంగాణ పాలన ప్రజల కేంద్రంగా వారి అవసరాల కేంద్రంగా కొనసాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన తన అనుభవంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా …
Read More »ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి ఈ రోజుతో ఆ పదవీ నుండి తప్పుకోనున్న సంగతి విదితమే. పదవీ కాలం ముగియడంతో ఎస్కే జోషి పదవీ విరమణ చేయనున్నారు. ఈ రోజు మంగళవారం రిటైర్ కాబోతున్న ఎస్కే జోషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి జోషి నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహారించనున్నాడు. అయితే నూతన …
Read More »జనవరి 2 నుండి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం..మంత్రి ఎర్రబెల్లి
జనవరి 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
జాతీయ నూతన విద్యావిధానం 2019 కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, పటిష్ఠతకు దోహదపడే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత ఉండేలా ముసాయిదా నివేధికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో విద్యారంగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ …
Read More »మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. శనివారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రవీంద్ర పవార్ సి.యస్ సమక్షంలో రాష్ట్రంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ కు సంబంధించిన పథకాల అమలు తీరుపై సమీక్షించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ …
Read More »అధికారులకు సీఎస్ ఎస్.కె.జోషి కీలక ఆదేశం
రాష్ట్రంలో ఉన్న 54 లక్షల ఎస్‌సీ జనాబాకు సంబంధించిన డాటాబేస్ ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఎస్సీ జనాభా డాటాబేస్ కు సంబంధించి స్కాలర్ షిప్ పోర్టల్, సెర్ప్ కార్పొరేషన్ వద్ద ఉన్న డాటాను ఇంటిగ్రేట్ చేసి సీజీజీ ద్వారా రూపొందించాలని సీఎస్ తెలిపారు. దీని ద్వారా ప్రజల అవసరాల మేరకు పథకాలు అమలు చేయవచ్చన్నారు. అంబేద్కర్ విద్యా నిధి పథకానికి సంబంధించి …
Read More »