ఐపీఎల్ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో …
Read More »యూవీ 6సిక్సర్లకు పదమూడేళ్లు
2007 టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వీరవిహారం క్రికెట్ అభిమానుల మదిలో చెదరని జ్ఞాపకం. ఇంగ్లండ్‌తో లీగ్ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువీ ఆరు సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ అద్భుతం జరిగి శనివారానికి పదమూడేళ్లు. ఆ సందర్భాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ సందర్భంగా తన స్టిల్ ఫొటోను పోస్ట్ చేసిన యువీ.. ‘సమయం …
Read More »ఆ రికార్డు మనవాళ్ళదే.. వేరెవ్వరికి సాధ్యం కాదేమో..?
టీమిండియా ఓపెనర్స్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ రికార్డును వేరెవ్వరూ అధిగమించలేరనే చెప్పాలి. ఎందుకంటే టీ20, వన్డేలు, టెస్టులు ఈ మూడు ఫార్మాట్లో సిక్స్ తో సెంచరీలు సాధించిన ఘనత వీరిదే. ప్రపంచం మొత్తం మీద ఏ ఒక్క ప్లేయర్ కూడా ఇప్పటివరకు ఈ ఫీట్ ను సాధించలేదు. ఇక ఆ ప్లేయర్స్ ఎవరూ అనే విషయానికి వస్తే.. హిట్ మాన్ రోహిత్ శర్మ, మరో ఓపెనర్ …
Read More »భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ నెట్ లో హల్ చల్
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఐతే, ఈ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణి పూజ బాదిన ఓ సిక్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఆమె బాదిన సిక్స్ బౌండరీ లైన్ ఆవలి ఉన్న స్కోరు బోర్డుకు తాకింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ …
Read More »