కరోనా టైం నుంచి సినీప్రియులు ఓటీటీలకు బాగా అలవాటుపడ్డారు. థియేటర్లలో మూవీలు రిలీజవుతున్నా ఓటీటీల్లోనే చూడటానికి ఇష్టపడుతున్నారు. ఆడియన్స్ ఇంట్రస్ట్‌కు తగ్గట్టు మూవీ టీమ్ కూడా ఓటీటీలోనే సినిమాలు రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. తాము అనుకున్న కథను ఎపిసోడ్స్ రూపంలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా కూడా ఓటీటీలోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది. మరి ఆ మూవీ ఏంటో.. ఎందులో స్ట్రీమింగ్ …
Read More »నాడు తండ్రి.. నేడు కూతురు..!
నటుడు రాజశేఖర్ సినిమా హిట్ అయ్యి పుష్కరకాలం అయ్యింది. కొంత కాలంగా ఈ యాంగ్రీ యంగ్ మాన్ నుండి అనేక చెత్త చిత్రాలు వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్‌ను దాదాపుగా మర్చిపోయారు అనుకుంటుండగా.. గరుడ వేగ చిత్రంతో బంపర్ హిట్ కొట్టాడు. ప్రవీన్ సత్తార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక చాలా రోజుల నుండి హిట్ కోసం ఎదురు చూస్తున్న …
Read More »రాజశేఖర్ కూతురు పై కేసు నమోదు..?
సినీనటుడు రాజశేఖర్ కుమార్తెపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గరుడవేగ చిత్రం విడుదలకు ముందు కూడా రాజశేఖర్ ఇంట్లో ఎన్నో బాధాకరమైన ఘటనలు జరిగాయి. ఆయన తల్లి చనిపోవడం.. ఆయన భార్య జీవిత సోదరుడు చనిపోవడం ఇలా ఎన్నో ఘటనలు వరుసగా సంభవించాయి. తాజాగా శివాని యాక్సిడెంట్ కేసు ఆయన కుటుంబంలో కాస్త అలజడిని రేపింది. శనివారం సాయంత్రం శివాని తన కారులో జూబ్లీహిల్స్ నుంచి నవ నిర్మాణనగర్ వైపు …
Read More »రాజశేఖర్ కుటుంబాన్ని వీడని సినిమా కష్టాలు..!
గరుడవేగ చిత్రం బంపర్ హిట్ అవడంతతో హ్యాపీగా ఉన్న రాజశేఖర్ కుటుంబానికి మరో షాక్ తగిలింది. రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని డ్రైవింగ్ చేస్తూ జూబ్లీహిల్స్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 30 లక్షల రూపాయలతో తాము రెండు వారాల క్రితమే కొన్న కొత్త కారును రాజశేఖర్ కుమార్తె యాక్సిడెంట్ చేశారని బాధితులు అంటున్నారు. …
Read More »