గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ 16 వ డివిజన్ పరిధిలోని ధర్మారం లో గల ప్రైమరీ స్కూల్ లో రెండోవ విడత కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన కార్పొరేటర్ సుంకరి మనిషా శివ కుమార్ ….ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రపంచం లోనే ఎక్కడా లేదన్నారు..బాధితులకు అక్కడికక్కడే కళ్ళ జోడు ను అందిచడమే కాకుండా అవసరమయ్యే …
Read More »చితక్కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. చిన్నపిల్లాడ్ని చంపేసిన మేనత్త-మామ..!
వైయస్‌ఆర్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల పిల్లాడ్ని మేనత్త, మామ చిత్రహింసలు పెట్టి చంపేశారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ సోదరి ఇంద్రజ.. అంజన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చక శివ సోదరితో మాట్లాడటం మానేశాడు. ఇంద్రజ భర్త అంజన్ కుమార్ కడపలోని ఓ ప్రవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీరికి కూతురు పుట్టగానే అందరూ …
Read More »శివరాత్రి రోజు జాగరణ ఎందుకు…?
హిందువులు, ముఖ్యంగా శివ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ మహా శివరాత్రి. ఆ మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కూడా మహా శివరాత్రి అని పురాణాలు చెబుతున్నాయి. మహా శివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల ప్రకారం.. శివుడు తాను గరళం మింగి మానవాళిని కాపాడిన రోజు మహా శివరాత్రి అని చెబుతుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, రాత్రి మొత్తం …
Read More »శివడు లింగాకారంపై మూడు తిలకాల యొక్క రహస్యం -మీకోసం..?
శివడు లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము. 1. మొదటిది బ్రహ్మ కి గుర్తు 2. రెండవది విష్ణువు కి గుర్తు 3. మూడవది శంకరుడు కి గుర్తు మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం. 1. పరమాత్ముని నామం సదా శివ, 2. సదా శివ అంటే సదా – …
Read More »టీటీడీకీ కోటి విరాళం ఇచ్చిన డల్లాస్ ఎన్నారై…దరువు ఎండీ కరణ్ రెడ్డితో కలిసి చెక్ అందజేత..!
తిరుమల తిరుపతి దేవాలయానికి డల్లాస్ ఎన్నారై జాస్తి సాంబశివ రావు ఒక కోటి విరాళం ఇచ్చారు. ఈ రోజు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సతీసమేతంగా కలిసి కోటి రూపాయలకు సంబంధించిన చెక్ అందజేశారు. ఈ ఒక్క ఏడాది మాత్రమే కాదు ఈ ఐదేళ్లకు కోటి చెప్పున మొత్తం రూ. 5 కోట్లు ఇస్తానని ఈ సందర్భంగా శివ వైవీ సుబ్బారెడ్డికి తెలిపారు. ఇలా భక్తులు టీటీడీకి దానం చేయడం …
Read More »