తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు లో నేడు మంగళవారం సిట్ ముందుకు ఏపీ అధికార వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు హాజరు కావాల్సి ఉందన్న విషయం తెలిసిందే. అయితే నేడు రఘురామ విచారణకు హాజరు కావడం లేదు. ప్రస్తుతానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ ఎంపీ రఘురామకు సిట్ ఈ మెయిల్ సందేశం అందించింది. …
Read More »దిశ కేసులో షాకింగ్ నిజాలు
తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతటా సంచలనం సృష్టించిన దిశ కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు నిందితులు దిశను అతిదారుణంగా అత్యాచారం జరిపి.. ఆ తర్వాత చంపి.. పెట్రోల్ పోసి తగులబెట్టిన సంగతి విదితమే. ఈ కేసును చేధించిన పోలీసులు సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా కేసును సంఘటన స్థలంలో విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి దిగడంతో ఆత్మరక్షణకోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అయితే …
Read More »దిశ కేసులో మరో మలుపు..?
తెలంగాణతో పాటుగా యావత్తు దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం.. హత్య కేసుల్లో నిందితులైన ఆరీఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లను పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. అయితే దిశ కేసులో మరో మలుపు తిరిగింది. దిశ కేసులో మరో కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. ఆరిఫ్ ఇరవై ఆరు ఏళ్లుండగా .. శివ,నవీన్,చెన్నకేశవులకు ఇరవై ఏళ్లు ఉంటాయని సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే వారిలో ఇద్దరు మైనర్లున్నారని తల్లిదండ్రులు …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సిట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో వనపర్తి ఎస్పీ అపూర్వరావు,మంచిర్యాల డీఎస్పీ శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి,కోరుట్ల సీఐ రాజశేఖర్ ,సంగారెడ్డి ఇన్ స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈ బృందంలో ఉన్నారు. నిందితుల ఎన్కౌంటర్,దిశ హత్యపై తదితర అంశాల గురించి …
Read More »వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి కొత్తగా 23 మంది అధికారులతో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …
Read More »జగన్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జగన్ పై గత ఏడాది వైజాగ్ విమనాశ్రయంలో కోడి కత్తితో అక్కడ ఉన్న రెస్టారెంట్లో పని చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జగన్ పై జరిగిన ఈ దాడి గురించి ఏపీ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పచెబుతూ …
Read More »ప్రకాష్ రాజ్‌ను హత్య చేసేందుకు భారీ కుట్ర..!
సినీ నటుడు, దర్శకుడు ప్రకాష్ రాజ్‌ను హత్య చేసేందుకు భారీ కుట్ర జరిగినట్లు గౌరీ లంకేష్ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్‌ఐటీ) వెల్లడించింది. ఈ మేరకు కన్నడ మీడియాలో బుధవారం కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇలాంటి కథనాలను చూసి తాను ఎంతమాత్రం బెదిరిపోనని, భవిష్యత్‌లో మరింత దూకుడు పెంచి విద్వేషపూరిత రాజకీయాలపై పోరాడతానని ఆయన పేర్కొన్నారు. see also:చికాగో సెక్స్‌రాకెట్ :శంషాబాద్ …
Read More »వెలుగులోకి వచ్చిన టీడీపీ నేత బినామీ అక్రమాస్తులు -అక్షరాల 500 కోట్లు …
ఏపీ లో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు పలు అక్రమాలకు ,అవినీతికి పాల్పడుతున్నారు .దాదాపు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుతమ్ముళ్ళు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఏకంగా బుక్ నే విడుదల చేశారు .తాజాగా రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో డిప్యూటీ సర్వే ఇన్ స్పెక్టర్ గేదెల లక్ష్మీ గణేశ్వరరావు ఆస్తులపై శనివారం …
Read More »తెరపైకి నయీం కేసు -పలువురికి నోటీసులు జారీ ..
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో గ్యాంగ్ స్టర్ నయీం మరణించిన సంగతి విదితమే .అప్పట్లో నయీం తో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు లింక్ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి .ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన బడా బడా నేతలతో సంబంధాలు ఉన్నాయి . త్వరలోనే వారికి అరెస్ట్ వారెంట్లు కూడా జారి అవుతాయి అని కూడా …
Read More »