అంతా అనుకున్నట్లే జరిగింది..ఇన్నాళ్లు బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో రహస్య సంబంధం కొనసాగించిన చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తన అసలు ముసుగు తీసేసాడు. రూ. 371 కోట్లు అవినీతి అనేది చాలా చిన్న విషయమంటూ నిస్సిగ్గుగా చంద్రబాబును సమర్థించిన పవన్..ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాం జనసేన కార్యవర్గం కూడా అర్థం చేసుకోవాలని, రాష్ట్రం కోసం త్యాగాలు చేయాలని …
Read More »సింహం సింగిల్‌గా వస్తుంది.. అర్థమైందా రాజా..?
నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది…. శివాజీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిన డైలాగ్..ఇప్పటికీ పాపురల్..ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సీన్ కు సరిగ్గా సెట్ అవుతోంది…వరుస సంక్షేమ పథకాలతో పేదల అభిమాన నాయకుడిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అర్థమైపోయింది..పైకి రోడ్ షోలు చేస్తూ సైకో …
Read More »కేసీఆర్ గురించి తన మనసులో మాట బయటపెట్టిన జగన్
తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడి రాజకీయ తెలివితేటల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రాలో ఎమ్మెల్యేలను చంద్రబాబే కొనుగోలు చేస్తాడు. మళ్లీ తెలంగాణ వెళ్లి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమంత దౌర్భాగ్యం లేదని చెప్తాడు. తెలంగాణలో సెటిలర్లు ఎక్కువున్న ప్రాంతంలో 40-50 వేల ఓట్లతో తేడాతో టీడీపీ ఓడిపోయింది. చంద్రబాబుపై సెటిలర్లకే ఇంత కోపం ఉందంటే.. …
Read More »