తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కు చెందిన కాన్వాయ్ సోమవారం వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్ళింది. ఈ క్రమంలో కొత్తకోట పట్టణంలోని భారత్ గ్యాస్ కార్యాలయం సమీపంలో మంత్రి కాన్వాయ్ కు బర్రె అడ్డురావడంతో …
Read More »ఉత్తమ వ్యవసాయ విధానం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ
ఉత్తమ వ్యవసాయ విధానం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజల ఆహార అవసరాలు. ఉత్పత్తులు ప్రాసెసింగ్, స్పీడ్ డిస్ట్రిబ్యూషన్, ఎరువులు మద్దతు ధరకు కొనుగోలు అంశంపై చర్చ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించారు . ఆహార అవసరాలు తగ్గినట్టుగా పంటల సాగు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పండే పంటలను గుర్తించి అవసరాలకు అనుకూలంగా పంట …
Read More »తెలంగాణలో 400 జాతీయ,అంతర్జాతీయ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నెదర్లాండ్ లో సీడ్ వ్యాలీ పొలండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ” యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో ప్రోత్సాహాం ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ మాగదర్శకంలో తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా …
Read More »జర్మనీలో మంత్రి నిరంజన్ రెడ్డి బృందం పర్యటన
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి,ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి,విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులతో కలిసి జర్మనీలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి బెర్లిన్ సమీపంలో ఉన్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్నిసందర్శించారు. ఇలాంటి క్షేత్రాలకు అక్కడ మంచి ఆదరణ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆదరణ …
Read More »రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతన్నలకు ఆర్థిక సాయమందించడానికి తీసుకొచ్చిన అద్భుత పథకం రైతుబంధు. ఈ పథకం కింద ప్రతి రైతన్నకు ఎకరాకు రెండు పంటలకు కల్పి మొత్తం పదివేల రూపాయలను ఆర్థికసాయంగా పెట్టుబడికి అందిస్తుంది. ఈ క్రమంలో రైతుబంధు పథకానికి పరిమితులున్నాయి. కేవలం ఐదెకరాల భూములున్న రైతన్నలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రచారం జరిగింది. రైతుబంధుపై వస్తోన్న ఈ ప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ …
Read More »ఫించన్లు నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో జమ
తెలంగాణలో వనపర్తి పట్టణంలో పెరిగిన పించన్ల ఫ్రొసీడింగ్స్ ను మంత్రి నిరంజన్ రెడ్డి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జెడ్పీ చైర్మెన్ లోకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో పేదరికం ఉన్నంతకాలం ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుందన్నారు. తెలంగాణలో ఉన్న అన్నిరకాల వనరులను సద్వినియోగం చేసుకుంటే పదేళ్లలో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణ …
Read More »అభాగ్యుడికి మంత్రి సింగిరెడ్డి భరోసా..!
తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం నరసింగపల్లి గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వారికి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధితుడ్ని పరామర్శించారు. జిల్లా ఏరియా ఆస్పత్రి డాక్టర్ తో మంత్రి మెరుగైన చికిత్స ఇవ్వాలని సూచించారు. బాధితుడ్ని పరామర్శించిన వారిలో వనపర్తి మాజీ మున్సిపల్ …
Read More »