తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్రనగర్ లో రూ.7వేల కోట్లతో నిర్మించిన ‘అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో కీలకమని చెప్పారు. వ్యవసాయాభివృద్ధి, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమన్నారు. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెండో విత్తన పరీక్ష కేంద్రంగా తెలంగాణ ల్యాబ్ గుర్తింపు పొందింది.
Read More »పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం అన్యాయం-మంత్రి కేటీఆర్
జడ్చర్ల మండలం కోడుగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతు వేదికను, 40 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ పల్లెల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆసరా పెన్షన్లు ఇచ్చి వృద్ధులను, వితంతువులను, వికలాంగులను ఆదుకుంటున్నాం. నాణ్యమైన 24 గంటల విద్యుత్‌తో రైతులు సంతోషంగా …
Read More »నేటి నుండి రైతుబంధు సాయం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం అమలులో భాగంగా 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్నవారికి జమ చేస్తారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ, 10 రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.7,645.66 కోట్లు విడుదల చేసింది. ఈసారి 66,61,638 మంది రైతులకు లబ్ధి …
Read More »వ్యవసాయమే మన నాగరికత-మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
భారతదేశం వేల సంవత్సరాలుగా వ్యవసాయ నాగరికతకు పుట్టినిల్లు. వ్యవసాయం వృత్తిగానే కాదు వ్యవసాయమే జీవనాధారంగా వృద్ది చెందినటువంటి ప్రత్యేక నాగరికత మనది . ఈ వ్యవసాయం, అనుబంధ వృత్తుల నుండే శ్రమ పుట్టింది. శ్రమ నుండి విలువలు పుట్టాయి. విలువల నుండి జీవితాలు నిలబడ్డాయి. తరతరాలకు అవి అనువంశికంగా వస్తున్నాయి. క్రమంగా ఈ రంగంలో ఉండే అవస్థలు , ఈ రంగం మీద పెట్టే దృష్టి ఎట్లయితే తగ్గుతూ వచ్చిందో …
Read More »తెలంగాణ రైతన్నలకు మంత్రి సింగిరెడ్డి లేఖ
మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బహిరంగ లేఖ నా తెలంగాణ రైతన్నలకు రాయునది ఏమనగా… తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని కేసీఆర్ 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. అనేక …
Read More »రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం నిధులు విడుదల
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి సంబంధించి 2016-17 నుంచి 2019-20 సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్న రూ.372.34 కోట్లు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం 2007 నుంచి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం వాటా కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర …
Read More »యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పింది
తెలంగాణ రైతాంగం పండించే యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం గట్టిగా చెప్పినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ‘మేం ఎంతో ఆశతో వచ్చాం. కానీ కేంద్రం నిరాశ పర్చింది. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం. ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్ చెప్పమన్నాం. ఏడాదికోసారి టార్గెట్ ఇవ్వలేమని గోయల్ చెప్పారు’ అని తెలిపారు. కాగా ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రి పియూష్ గోయల్తో TS మంత్రులు భేటీ అయిన …
Read More »పక్కరాష్ట్రం వెళ్లి చేపల పులుసు తింటే తప్పా?.-CM KCR
‘రాయలసీమ కరువు ప్రాంతం. అక్కడకు నీళ్లు కావాలని గతంలో నేను వెళ్లి చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. కృష్ణానదిలో నీళ్లు లేవు. గోదావరిలో ఉన్న నీటిని ఇటు మళ్లించుకుందామని ఏపీ సీఎం జగన్మోహనరావుకు కూడా చెప్పా. ఈ విషయంలో ఏపీ సీఎంను హైదరాబాద్‌కు పిలిపించి మరీ ఇదే విషయం చెప్పా. బేసిన్‌లు, భేషజాలు అడ్డం పెట్టం. తప్పకుండా సహకరిస్తాం అని చెప్పా’ అని సీఎం కేసీఆర్ …
Read More »దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా?
దేశంలో బీజేపీ పాలనలో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని ఆదివారం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మోదీ సర్కారును ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నరు. ప్రజల మీద భారం మోపుతోందే మీరు. పెట్రోల్, డీజిల్ మీద ఉన్న అన్ని సెస్‌లను వెంటనే విత్‌డ్రా చేయండి. వెంటనే పెట్రోల్ ధర దానంతట అదే తగ్గుతుంది. రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ ట్యాక్స్‌లో రాష్ట్రాలకు 41 …
Read More »మంత్రి Singireddy Niranjan Reddyకి ప్రొటెం చైర్మన్ Bhupal Reddy ఫిదా -WhyBecause..?
సేంద్రీయ సాగుపై మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానానికి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఫిదా అయ్యారు. సబ్జెక్టు మీద సంపూర్ణ అవగాహనతో ఇచ్చిన సమాధానం ఎంతో బాగుందని, క్షేత్రస్థాయిలో సేంద్రీయ సాగుపై రైతులను ప్రోత్సహించేందుకు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు అవగాహన తరగతులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత, భవిష్యత్ సమాజ అవసరాల దృష్ట్యా అందరూ బాధ్యతగా సేంద్రీయ సాగును ప్రోత్సహించాలని అన్నారు.మీరు ఇంత చక్కగా చెప్తున్నారు. ఒక్కో …
Read More »