టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో అప్పుడప్పుడూ తనలో ఉన్న ఇతర కళలని బయటకి తీస్తారు. నటన, దర్శకత్వం, ఫైట్స్, సింగింగ్ ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో ట్యాలెంట్‌ని బయటపెట్టారు. గతంలో త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడ పాట పాడిన పవన్.. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కోసం మరోసారి గొంతు శ్రుతి చేసుకోబోతున్నాడు. అజ్ఞాతవాసి చిత్రం కోసం.. కొడకా… కోటేశ్వరా …
Read More »కుమార్తె రిసెప్షన్‌లో విక్రమ్… అతిథులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్
ప్రముఖ హీరో విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ముని మనవడు మనురంజిత్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబరు 30న చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వివాహం జరిగింది. ఆదివారం ఈ పెళ్లి రిసెప్షన్‌ను పాండిచ్చేరిలోని సంఘమిత్ర కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల …
Read More »గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం
దాదాపు 65 ఏళ్లుగా తన పాటలతో శ్రోతలను అలరించిన గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గాయకురాలిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 65 ఏళ్ల క్రితం మైసూరులో పాటలు పాడటం ప్రారంభించానని… తన చివరి కచేరిని కూడా అక్కడే ఇచ్చి, విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. ఈ నెల 28న మానసగంగోత్రి మైదానంలో తన చివరి కచేరి జరుగుతుందని ఆమె తెలిపారు. వయసు పైబడుతుండటంతో పాడటం కష్టంగా మారిందని… అందుకే ఈ …
Read More »