ఇటీవలే అమలాపాల్ మాజీ భర్త రెండవ పెళ్ళి చేసుకున్నాడు. దీంతో అమలాపాల్ కూడా పర్సనల్ లైఫ్ గురించి ఓపెనైంది. తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడింది. అమలాపాల్ మళ్ళీ ప్రేమలో పడింది. ఇది సీక్రెట్ కాదు. గాసిప్ అంత కన్నా కాదు. నిజం. ఈ లవ్ మ్యాటర్‌ను అమలాపాల్ బయటపెట్టేసింది. అయితే తన ప్రియుడు పేరును మాత్రం బయటపెట్టనంటోంది. టైము వచ్చినప్పుడు చెబుతానంటోంది. ఐతే …
Read More »ఎన్టీఆర్ పై నందు సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువహీరో .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రముఖ గాయకుడు.. గాయనీ గీతా మాధురి భర్త అయిన నందు సంచలన వ్యాఖ్యలు చేశారు. సవారి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా నందు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో నందు మాట్లాడుతూ”రభసలో ఒక పాట కోసం ఆ రోజు ఉదయమే నుంచి డ్యాన్సర్లు ప్రాక్టీస్ చేశారు. అయితే …
Read More »రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి, ప్రముఖ పాత్రికేయులకు పురస్కారాల ప్రదానంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కళల ను, కళాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. …
Read More »వెంటిలేటర్ పైనే లతా మంగేష్కర్
శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న …
Read More »లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం
శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. లతా మంగేష్కర్ ను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న కాస్త ఆరోగ్యం కుదుటపడిన కానీ మరో రెండు రోజులు గడవంది ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని వార్తలు ముంబైలో చక్కర్లు కొడుతున్నాయి. లతా మంగేష్కర్ తెలుగు తో సహా తమిళం, కన్నడం …
Read More »లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్
ప్రముఖ సీనియర్ గాయని లతా మంగేష్కర్ (90)హెల్త్ కండీషన్ ఇంకా విషమంగానే ఉన్నాట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అయితే అంతకు ముందు ఈ సమస్యతోనే ఆమెను ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో నిన్న సోమవారం తెల్లరుజామున చేర్చారు.
Read More »20 ఏళ్ల ఓ సంగీత ప్రయాణం..స్మిత
నాకు ఇంకా నిన్నటి మాదిరే అనిపిస్తుంది. అసలే మాత్రం అంచనాలు లేకుండా.. ఏం జరుగుతుందో ఇక్కడ ఎలా ఉంటుందో తెలియకుండానే వచ్చాను. అక్కడ్నుంచే నేర్చుకోవడం మొదలు పెట్టాను.. మ్యూజిక్, డాన్స్ లో మరింత శోధన చేసి ఎదిగాను. ఇప్పుడు 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతీ చిన్న విషయాన్ని కూడా నేను ఎంజాయ్ చేసాను. ప్రతీ క్షణం …
Read More »సంగీత దర్శకుడితో బన్నీ హీరోయిన్ ..ఒక్క ఛాన్స్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా తీస్తున్నాడు అల్లుఅర్జున్.ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.దీనికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా సింగర్ అవతారం ఎత్తనుంది.ఈ ముందుగుమ్మకు పాటలు అంటే చాలా ఇష్టమట అందుకే ఈ చిత్రంలో పాట పాడాలనుకుంటుంది.ఈ విషయం పూజ తమన్ కి చెప్పిందట.ఈ మేరకు తమన్ పూజాకు ఎలా పాడాలి అని సలహాలు …
Read More »ఇళయరాజా పాటలపై హైకోర్టు సంచలన తీర్పు
ప్రముఖ గాయకుడు ఇళయరాజా స్వరపరిచిన పాటలపై యాజమాన్య హక్కులు ఆయనకే చెందుతాయని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయన అనుమతి లేకుండా ఆయన పాటలను ఎవరూ ఉపయోగించుకోరాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. మ్యూజిక్ సంస్థ, ఎకో మ్యూజిక్ సంస్థ, గిరి ట్రేడర్స్ సంస్థలు ఇళయరాజా పాటలకు తామే సర్వహక్కులు కలిగివున్నామని, అందువల్ల ఆయన తన పాటలను వినియోగించుకోరాదని చేసిన ప్రకటనపై స్టే విధించాలని కోరుతూ ఆ సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాయి. గతేడాది …
Read More »టాలీవుడ్ లో ఆ డైరెక్టర్ ఇంత నీచమా..!
తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ (సినిమా పాత్రల ఆఫర్లను ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం) ఒక అలవాటు అయితే టాలెంట్ ఉన్నవారిని చాన్స్ ఇస్తామని చెప్పి పడక సుఖం అడగడం మరింత ఎక్కువగా పెరిపోతున్నాయి. సినిమాల్లో చాన్స్ ఇస్తామని చెప్పి అడ్డంగా శీలాన్ని దోచుకోవాలనుకుంటున్న కామాంధులు ఎక్కువైపోయారని బాధితుల కధలు వింటే తెలుస్తోంది. అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారని నిన్నటి నటి …
Read More »