భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు …
Read More »సింగర్ సునీతను లైంగికంగా వేధించినప్పుడు ఏం చేస్తాదో తెలుసా
సింగర్ సునీత పాటంటే ఇష్టపడని వారుండరు. పాటే కాకుండా ఆమె మాట కూడా ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే ఆమె ఎందరో నటీమణులకు తన గొంతును అరువిచ్చారు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో విజయాలను అందుకున్న ఆమె, తన పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మూవీ మొఘల్‌గా ప్రసిద్ధుడైన నిర్మాత హార్వే వెయిన్‌స్టన్ లైంగిక వేధింపుల వ్యవహారం హాలీవుడ్‌ను కుదిపేస్తుంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇటాలియన్ మోడల్ …
Read More »లైంగిక వేధింపుల పై.. సింగర్ సునీత
సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు నివారించేందుకు ఆయా ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. చిన్నారులపై లైంగిక వేధింపులు, అవగాహన, ఫిర్యాదులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. జాగో.., బదలో.., బోలో.. నినాదంతో పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో సింగర్ సునితీ పాల్గొన్నారు. అమ్మాయిలు తమపై జరుగుతున్న, జరిగిన లైంగిక వేధింపుల విషయంలో గళం విప్పాలని …
Read More »