తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దీపావళి బోనస్ ను ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. ఇందులో భాగంగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 లను దీపావళి బోనస్ గా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పర్మార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం కింద సింగరేణి సంస్థ ఈ బోనస్ ను అందజేసింది. ఇందుకు మొత్తం రూ.258కోట్లను సంస్థ చెల్లించింది. తెలంగాణ …
Read More »సింగరేణి కార్మికులకు దీపావళి కానుక
సింగరేణి కార్మికులకు దీపావళి కానుకను ప్రకటించింది కోల్ ఇండియా. ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు రూ.64,700 పీఎల్ఆర్ బోనస్ ఇచ్చేందుకు కోలిండియా ముందుకొచ్చింది. కోలిండియా యజమాన్యం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని హెచ్ఎంఎస్ వేజ్ బోర్డు సభ్యుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోలిండియా యజమాన్యం జరిపిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది రూ.60,500లు బోనసిచ్చిన ఈ …
Read More »సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ”తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిది.గడిచిన ఐదేండ్లలో లాభాలు ఇంతకుఇంత పెరుగుతూ వస్తున్నాయి.సింగరేణి సాధిస్తున్న ప్రగతి ప్రభుత్వ పాలనా దక్షతకు నిదర్శనం. రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది . సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.2017-18లో సింగరేణి లాభాల్లో 27% బోనస్ అందించాం.ఈ …
Read More »సింగరేణి కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
సింగరేణికి చెందిన భూముల్లో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకున్న కార్మికులు, కార్మికేతరులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు అనుమతిచ్చింది. వంద గజాలలోపు స్థలాలను ఉచితంగా అందించనుంది. వెయ్యి గజాల వరకూ మాత్రం నామమాత్రపు ధర చెల్లించాల్సి ఉంటుంది. జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) విస్తరించి ఉంది. ఆయా జిల్లాల్లో కంపెనీకి వేలాది ఎకరాల భూములున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం కోల్బెల్ట్లోని వివిధ …
Read More »సింగరేణి లాభాల్లో ఉద్యోగులకు 27 % వాటా..సీఎం కేసీఆర్
2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో సింగరేణి కార్మికులకు 27 శాతం వాటా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గత ఏడాది 25 శాతం వాటా ఇచ్చామని, ఈ సారి మరో రెండు శాతం పెంచి 27 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని సింగరేణి సిఎండి శ్రీధర్ ను సిఎం ఆదేశించారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన ఎనిమిదేళ్ల పిఆర్పి (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) బకాయిలను వెంటనే …
Read More »సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 27న కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన సింగరేణి ఎన్నికల్లో కార్మికులందరు TGBKS ( తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ) కు పట్టం కట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ,టీఆర్ఎస్ పార్టీ అధినేత సింగరేణి యాత్ర పేరుతో యాత్ర చేస్తా అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే..ఈ మేరకు ఈ నెల 27 న రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు వెళ్లనున్నారు. …
Read More »సింగరేణికి ఇది ఎన్నికల పంచాయతీ కాదు…55000 కుటుంబాల జీవితం
సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్నది ఎన్నికల పంచాయితీ, గెలుపు ఓటముల పంచాయితీ కాదని 55000 కుటుంబాల జీవితమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాణప్రదాయిని సింగరేణి కోసం టీఆర్ఎస్ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. మంథనిలోని సెంటినరీ కాలనీలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు పుట్ట మధు,మనోహర్ రెడ్డీతో కలిసి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ఆనాడు …
Read More »