కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ ఈ రోజు సింగపూర్ లో మృతి చెందారు..ఇటీవల ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. సింగ పూర్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
Read More »మంత్రి కేటీఆర్ తో సమావేశమైన సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం..!!
సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్ టియన్ మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం ఈరోజు మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్ మరియు తెలంగాణలో మద్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాల పైన చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి కాన్సుల్ జనరల్ తెలియజేశారు. …
Read More »శ్రేయాకు ఘోర అవమానం..!
ప్రముఖ లేడీ సింగర్ శ్రేయా ఘోషల్ కు ఘోర అవమానం జరిగింది. శ్రేయా ఘోషల్ సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో తనతో పాటు తెచ్చుకున్న మ్యూజిక్ పరికరాన్ని కూడా ఎయిర్ పోర్టుకు తెచ్చుకున్నారు. కానీ మ్యూజిక్ పరికరాన్ని విమానంలోకి తీసుకురావడానికి వీల్లేదని ఎయిర్ లైన్స్ సిబ్బంది శ్రేయాకు చెప్పారు. సిబ్బందికి ఎంతగా చెప్పిన వినకపోవడంతో శ్రేయా తనతో తెచ్చుకున్న సంగీత పరికరాన్ని …
Read More »