18ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.దీంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ …
Read More »మధ్యప్రదేశ్‌లో రాజకీయం సంక్షోభం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. నిన్న సోమవారం రాష్ట్రంలో అనేక మలుపులు తిరిగింది. ముఖ్యమంత్రి కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోంటున్న సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న దాదాపు ఇరవై మంది మంత్రులు తమ తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే అంతకుముందు ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతతో సమావేశం అయ్యారు. ఈ …
Read More »