ఈ మధ్యకాలంలో ఎక్కువుగా అడల్డ్ సినిమాలు వస్తున్నాయి.సినిమా విడుదల కాకముందే ట్రైలర్‌లతోనే సినిమా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది.ఇలాంటి బూతు సినిమాలని తెరపైకి తీసుకొచ్చి యువత దీనికి ఆకర్షితులయ్యేలా చేస్తున్నారు.తాజాగా మరో బూతు సినిమా రెడీగా ఉంది.ఇటీవలే 90ML అనే సినిమా మంచి విజయాన్ని సాదించిన విషయం అందరికి తెలిసిందే.ఇందులో తమళ బిగ్‌బాస్ నటి ఓవియా కీలక పాత్ర పోషించింది.ప్రస్తుతం ఈ సినిమాని తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు …
Read More »