ఈరోజు మంగళవారం బులియన్ మార్కెట్లో వెండి, బంగారు ధరలు తగ్గాయి. వెండి ధర కేజీకి ఏకంగా రూ.1,000 తగ్గడంతో రూ.79 వేలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గడంతో రూ.55,150 ఉంది.. . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గడంతో రూ.60,160కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
Read More »తగ్గిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.55,400కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.430 తగ్గి, రూ.60,430కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.200 తగ్గి, రూ.80వేలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనున్నాయి.
Read More »మళ్లీ ఆకాశాన్నంటిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర దాదాపు రూ.1000 పెరిగింది. మరోవైపు వెండి ధర దాదాపు రూ.3వేలు పెరిగింది. బుధవారం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.56,250 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.61,360 కి చేరింది. కిలో వెండి ధర రూ.2,900 పెరిగి రూ.80,700 కి చేరుకుంది.
Read More »మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈరోజు గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరగడంతో.. రూ. 47,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరగడంతో రూ.51,550గా ఉంది. కిలో వెండి ధర రూ.200 పెరగడంతో రూ.60,900గా ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Read More »రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే?
రాగి పాత్రలో నీరు ఎందుకు తాగాలంటే? కింద పేర్కొన్న అంశాలను తెలుసుకుందాం * మన శరీర బరువును తగ్గిస్తుంది. * ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది * థైరాయిడ్ గ్రంధిని సంరక్షిస్తుంది. థైరాయిడ్ దరిచేరదు.. * అనేక క్యాన్సర్లు వచ్చే అవకాశాన్ని అరికడుతుంది * అలసట నుండి తొందరగా బయటపడేస్తుంది * చర్మం యొక్క పనితీరు గాడిలో పెడుతుంది * రక్తహీనతకు వ్యతిరేకంగా శరీరం పోరాడటానికి సహకరిస్తుంది. * …
Read More »బంగారం ప్రియులకు శుభవార్త
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.1,040 తగ్గి రూ 45,930గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.950 తగ్గి రూ.42,100గా ఉంది. అటు వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.72,000గా ఉంది
Read More »తగ్గిన బంగారం ధరలు
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు బుధవారం కిందకు దిగోచ్చాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరమైన హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బుధవారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920తగ్గి రూ.42,300వద్ద కొనసాగుతుంది. ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.38,700కు పడిపోయింది. మరోవైపు వెండి ధర రూ.41,780కి పతనమయింది. జూవెల్లర్ల నుండి డిమాండ్ తగ్గడమే బుధవారం బంగారం ధరలు తగ్గడానికి …
Read More »తగ్గిన బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు క్షీణించాయి. అయితే మరో వైపు వెండి ధరలు పెరిగాయి. బంగారం ఔన్స్ కు ధర 0.08%కి పడింది. అదే వెండి ధర ఔన్స్ కు 0.33% పెరిగింది. హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. వంద తగ్గి మూతం రూ.39,250ల నుండి 39,150కి తగ్గింది. మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.140తగ్గి …
Read More »నింగినంటిన పసిడి ధర …!
ఇంటర్నేషనల్ మార్కెట్లో చోటు చేస్కున్న పరిణామాలతో పసిడి ధర ఆకాశాన్ని తాకింది .అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటుగా అక్షయ తృతీయ కూడా దగ్గరకు వస్తుండటంతో బంగారం ధరకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బుధవారం ఒక్కరోజే దాదాపు మూడు వందల రూపాయలకు పెరిగింది బంగారం ధర .బులియన్ మార్కట్లో పది గ్రాముల పసిడి ధర రూ.ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాబై …
Read More »భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు..!
అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ‍్యంలో బంగారం, వెండిధరలు సోమవారం తగ్గుముఖం పట్టాయి.. ఆరంభం నష్టాలనుంచి మరింత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో ఏప్రిల్ నెల డెలివరీ పుత్తడి ధర 0.18 శాతం పడిపోయింది. ప్రస్తుతం10 గ్రాముల బంగారం ధర రూ.120 క్షీణించి 30,104 రూపాయలకు చేరుకుంది. మరో విలువైన మెటల్ వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. విదేశాలలో బలహీనమైన ధోరణితో పుత్తడి ధరల …
Read More »