బీజేపీలోకి పది మంది ఎమ్మెల్యేలు చేరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో సిక్కిం రాష్ట్రంలో డెమోక్రటిక్ ఫ్రంట్ కి చెందిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలో చేరడంతో మాజీ సీఎం,ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ ఛామ్లింగ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున పదిహేను మంది గెలుపొందారు. …
Read More »దివాలా తీసిన లగడపాటి కంపెనీలు ..!
లగడపాటి రాజగోపాల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రస్తుత పరిస్థితులపై ..రాజకీయ పార్టీల భవిష్యత్తుపై సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించే ఏపీ అక్టోపస్ గా పేరుగాంచాడు.రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను ..రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు చేసి ..రాష్ట్ర విభజన జరగ్గానే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబానికి చెందిన ల్యాంకో …
Read More »