సౌత్ ఇండస్ట్రీలో జరిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన నటీనటులు హాజరవుతుంటారు. వారు ఆ వేడుకలో చేసే సందడిని చూసి ప్రేక్షకులు మైమరచిపోతుంటారు. కరోనా వలన గత రెండేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వహించలేదు. ఈ సారి హైదరాబాద్‌లో సెప్టెంబర్ 18,19 తేదీలలో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 18న తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన …
Read More »మలేరియా బారిన పడిన టాలీవుడ్ నటి
తాను కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నటి కృతి కర్బందా తన అభిమానులకు తెలిపారు. తనపై అనంతమైన ప్రేమ కురిపిస్తూ, ఎల్లప్పుడూ అండగా ఉంటున్నందుకు శ్రేయోలాభిషులు, సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపారు. 2020 తనకు ఎన్నో విషయాలు నేర్పిందంటూ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నారు. కాగా కృతి కర్బందా ఇటీవల మలేరియా బారిన పడ్డారు. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ఆమె.. ఫన్నీ …
Read More »