దేశంలోని టెలికం ప్రొవైడర్ భారతీ ఎయిర్‌టెల్‌కు గట్టి షాక్ తగిలింది. గత మే నెలలో భారతీ ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫోన్ ఐడియా భారీగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. టెలికం సెన్సేషన్ రిలయన్స్ జియో మాత్రం గత మే నెలలో 35.5 లక్షల సబ్‌స్క్రైబర్లను జత చేసుకున్నది. మరోవైపు భారతీ ఎయిర్ టెల్ 43.16 లక్షల యూజర్లను కోల్పోయింది. గతేడాది జూన్ తర్వాత ఎయిర్ టెల్ ఇంత భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను కోల్పోవడం ఇదే …
Read More »అసలు వాట్సాప్ ప్రైవసీ పాలసీలో ఏముంది.?
కొన్ని రోజులుగా వాట్సాప్ అంటేనే తెగ మండిపడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు. ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్‌లలో 200 కోట్ల యూజర్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న వాట్సాప్.. తమ ప్రైవసీ పాలసీని మార్చనుండటమే దీనికి కారణం. ఇప్పటికే ఈ కొత్త ప్రైవసీ పాలసీలకు సంబంధించి నోటిఫికేషన్లు యూజర్లకు వస్తున్నాయి. వీటికి ఫిబ్రవరి 8లోగా అంగీకరిస్తేనే తమ సేవలను వినియోగించుకుంటారని వాట్సాప్ స్పష్టం చేస్తోంది. ఈ కొత్త రూల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న …
Read More »