తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్ వద్ద టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆర్చ్ ఫార్మా ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు. మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ DXN సంస్థ సిద్దిపేట ప్రాంతానికి రావడానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. see …
Read More »బిడ్డా భయపడకు..నేనున్నానంటూ యువతికి మంత్రి హరీష్ భరోసా ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే..ఈ ప్రమాదంలో మొత్తం పదమూడు మంది మరణించగా…ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు.. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గజ్వేల్ లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థిని సాహితిని మంత్రి హారీష్ రావు పరామర్శించారు.మంచిర్యాలకు …
Read More »కంటతడి పెట్టిన మంత్రి హరీష్ రావు ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కంట తడి పెట్టారు .రాష్ట్రంలో నిన్న శనివారం మధ్యాహ్నం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ లో భారీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెల్సిందే . ఆర్టీసీ బస్సును లారీ ,జీప్ ఢీకొట్టడంతో దాదాపు పదమూడు మంది మరణించగా ఇరవై మందికి తీవ్ర గాయాలు అయ్యాయి . అయితే నిన్న సిద్ధిపేట జిల్లా పర్యటనలో …
Read More »మంత్రి హరీష్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు …!
తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పరిపాలన అందిస్తుంది అని….ప్రజలే ప్రభుత్వం పథకాల పై పాఠాలు చెప్తున్నారు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు…రాష్ట్రంలో సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నక్క రాజేందర్ అతని అనుచరులతో కలసి మంత్రి హరీష్ రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస …
Read More »తల్లి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పసిపిల్లలను దారుణం..!
ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు నెలల తరబడి చిత్రహింసలకు గురయ్యారు. పసిపిల్లలన్న కనీస కనికరం కూడా లేకుండా వారికి నిత్య నరకం చూపించిన ఓ జంట ఉదంతం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో వెలుగు చూసింది. గౌరారం ఎస్సై ప్రసాద్, గ్రామస్థుల వివరాల మేరకు.. గజ్వేల్ మండలం జాలిగామకి చెందిన సురేందర్ భార్య కొన్నేళ్ల క్రితం అతన్ని వదిలేసింది. వర్గల్ మండలం తున్నిఖల్సాకి చెందిన మాదారం …
Read More »సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ప్రతి పట్టణంలో చూడాలనుకుంటున్న..కేటీఆర్
మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పట్టణం సిద్ధిపేట పట్టణంలా ఉండేలా మీ ప్రణాళికలు రూపొందించాలి. సిద్ధిపేట పట్టణాన్ని ఒకసారి సందర్శించండి. అక్కడ జరిగిన అభివృద్ధిని చూసి మీ ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేయాలని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.ప్రతి పట్టణంలో ఫుట్ పాత్, జంక్షన్ల అభివృద్ధి, మోడల్ మార్కెట్లు, …
Read More »మంత్రి హరీష్ పిలుపుతో ఊరు ఊరంతా కదిలి చరిత్ర సృష్టించింది.
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల ,మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది .అంతే కాకుండా యావత్తు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది .ఇంతకూ అసలు విషయం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ సర్కారు తొమ్మిది గంటల కరెంటు ఇస్తున్న సంగతి తెల్సిందే . ఆ తర్వాత ఏడాదిన్నర తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ …
Read More »నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …
Read More »