సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్లలో అధికార టీఆర్‌ఎస్ ఆధిక్యం కొనసాగింది. మొత్తం 91 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పొలవ్వగా దీంట్లో 21 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లిన ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 44, బీజేపీకి 2, ఇతరులకు 3 ఓట్లు వచ్చాయి. ఎన్నికల అధికారులు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఇందూర్ ఇంజినీరింగ్ …
Read More »ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి హారీష్
పోలింగ్ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యం అంత బలపడుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట 23వ వార్డులోని 69వ బూత్‌లో హరీశ్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధికారులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అభివృద్ధికి పట్టం కట్టాలని, మంచి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి …
Read More »మినీ పురపోరు -ఖమ్మం,సిద్దిపేటలో పోలింగ్ 15 శాతం
తెలంగాణలో మినీ పురపోరు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయన్నే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తమ వంతుకోసం లైన్లలో నిలబడ్డారు. దీంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదయింది. అదేవిధంగా అచ్చంపేటలో 11 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీలో 15 శాతం, నకిరేకల్‌లో …
Read More »బీజేపీ నాయకుల కళ్లిబొల్లి మాటలు నమ్మొద్దు
బీజేపీ నాయకుల కళ్లిబొల్లి మాటలు నమ్మొద్దు.. ఝూఠగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఓటర్లకు సూచించారు. సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా లింగారెడ్డిపల్లి, రేణుక నగర్ వార్డుల్లో హరీష్ రావు ప్రచారం నిర్వహించారు.తెలంగాణకు కేంద్రం రూ. 135 కోట్లు ఇచ్చిందని బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కానీ కేంద్రం తెలంగాణకు రూ. 135 ఇచ్చిన దాఖలాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో అన్ని ధరలు …
Read More »బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి-మంత్రి హారీష్ రావు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీడీ కార్మికులకు పెన్షన్ పథకాల్లో కేంద్రం వాటా ఒక్కపైసా లేదని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడైనా బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చరా అని …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం – 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్
తెలంగాణలో మినీ పురపోరుకు సర్వం సిద్ధమైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరగనుంది. మే 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపట్నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న అభ్యర్థుల …
Read More »