తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పేరు వింటే ‘గొల్లభామ’ చీరెలు టక్కున గుర్తొస్తాయి. పాల కడవతో ఒయ్యారంగా నడచివెళ్లే గొల్లభామల బొమ్మలను చీరలోను, దాని అందమైన అంచుల్లోను రెండుదారాల అల్లిక పద్ధతిలో కలనేసి ఆకట్టుకునేలా ఉండే గొల్లభామ చేనేత చీరలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. ఈ చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ లో రేపటి నుంచి మూడు …
Read More »