కర్ణాటక సీఎంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డీకే పీసీసీ చీఫ్ కొనసాగుతారని వెల్లడించారు. ఎల్లుండి సిద్ధరామయ్య, శివకుమార్, మరికొందరు మంత్రులు ప్రమాణం చేస్తారని తెలిపారు. సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు
Read More »కర్ణాటక అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
కర్ణాటక లో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలుపుతూ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన ఆరో జాబితాను విడుదల …
Read More »