దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిన కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య విషయంలో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మంగళూరు వెళుతున్న సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఆయన ఫోన్‌లో అవతలి వ్యక్తులతో ఏం మాట్లాడారో ఆయన డ్రైవర్ బసవరాజ్ వెల్లడించారు. కారులో వెళుతుండగా 10 నుంచి 15 కాల్స్ చేసినట్లు డ్రైవర్ తెలిపారు. అవతలి వ్యక్తులకు సిద్ధార్థ పదేపదే క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. సిద్ధార్థ భార్య …
Read More »సిద్ధార్థ స్నేహపూర్వకమైన వ్యక్తి.. కేటీఆర్
కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మృతి చెందిన తీరు తనను షాక్‌కు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ.. మంగుళూరు వద్ద ఉన్న నేత్రావతి నదిలో పడి ఆత్మాహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని మృతదేహాన్ని ఇవాళ ఉదయం జాలర్లు గుర్తించారు. సిద్ధార్థ చనిపోయిన తీరు తనను బాధకు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. …
Read More »చిక్మగళూర్ కొండల్లోని కాఫీ తోటల్ని కాఫీ డేలుగా మార్చిన ప్రపంచవ్యాప్త వ్యాపార మాంత్రికుడి జీవిత చరిత్ర
కొండల్లోని కాఫీ తోటల్ని.. నగరాల్లో ‘కాఫీ డే’లుగా మార్చిన వ్యాపార మాంత్రికుడు.. అదును చూసి అవకాశాలపై గురిపెట్టి గెలిచిన అసాధ్యుడు… వీజీ సిద్ధార్థ. ఆ పేరే ఒక మహత్తు.. కాఫీ తాగినంత మత్తు. పుట్టుకతోనే శ్రీమంతుడైనా.. జీవితాన్ని సవాలుగా తీసుకున్నాడు.. సంచలన విజయం సాధించాడు.. కర్ణాటకలోని చిక్మగళూర్‌లో మూడొందల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోకజ్ఞానం తెలుసుకునేందుకు.. బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. …
Read More »వేలకోట్ల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకి పారిపోలా.. కష్టించి కాఫీ సామ్రాజ్యం సృష్టించి చనిపోవాలనుకున్నాడంటే మానసికంగా కుమిలిపోయారా
ఆర్ధిక సమస్యలతో కేఫ్ కాఫీడే వ్యవస్ధాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై లిక్కర్ కింగ్, రుణ ఎగవేత విజయ్ మాల్యా స్పందించారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన బ్రిలియంట్ ఎంట్రపెన్యూర్ సిద్ధార్థకు ఎదురైన పరిస్ధితులే తాను అనుభవిస్తున్నానన్నారు. సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రమకు లోనయ్యానని, తనదీ సిద్ధార్ధ పరిస్ధితేననన్నారు. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎవరినైనా నిస్సహాయులను చేస్తాయని, తన పట్లా ఇలాగే …
Read More »నేను ఎవర్నీ మోసం చేయలేదు.. వ్యాపారవేత్తగా విఫలమయ్యాను.. అంటూ ముందే లేఖ రాసిన సిద్ధార్ధ్
కేఫ్ కాఫీ డే ఫౌండర్, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ రెండురోజులుగా కనిపించకుండా పోయిన ఆయన నేత్రావతి నదిలో దూకినట్లు అక్కడి స్థానికులు చెప్పారు. రెండురోజుల నుంచి గజఈతగాళ్లు వెతకడంతో ఇవాళ ఆయన మృతదేహం లభ్యం అయ్యింది. ఈ నెల29 న నేత్రావది నది ఒడ్డున డ్రైవర్ తో కారులో వచ్చిన ఆయన కారు ఆపిదిగాడు. డ్రైవర్ కారులోనే ఉండగా.. ఎంత సేపైనా సిద్ధార్థ …
Read More »మాజీ సీఎం అల్లుడు అదృశ్యం.. వంతెనపై నడుస్తూ మాయం.. రంగంలోకి గజ ఈతగాళ్లు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నదివంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని కోరారు. కారుదిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు. సాయంత్రం 6.30గంటల వరకు ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని సిద్ధార్థ కుటుంబసభ్యులకు తెలియజేశాడు. ఆ వెంటనే సమాచారం అందుకున్న …
Read More »వర్మ సమర్పణలో “భైరవ గీత”
వివాదాలకు మారు పేరు రాంగోపాల్ వర్మ, ఇది అందరికి తెలిసిన విషయమే, ఐతే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో .. సిద్ధార్థ దర్శకత్వంలో “భైరవగీతం” అనే చిత్రం రూపొందింది. “భైరవ గీత” అనే టైటిల్ పేరు విని ఇది దయ్యాల సినిమా అనుకోకండి, ఇది రాయలసీమ ఫాక్షన్ సినిమాఅట… ధనుంజయ, ఇర్రా జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రాయలసీమలోని …
Read More »గృహం మూవీ రివ్యూ -సిద్ధూ ఆకట్టుకున్నాడా .?లేదా.?
మూవీ : గృహం నటీనటులు: సిద్ధార్థ్,ఆండ్రియా, సురేష్,అతుల్ కుల్‌కర్ణి,అనీషా ఏంజెలీనా విక్టర్ .. సంగీతం: గిరీష్ కూర్పు: లారెన్స్ కిషోర్ కళ: శివ శంకర్ ఛాయాగ్రహణం: శ్రేయాస్ కృష్ణ ఫైట్స్: ఆర్.శక్తి శరవణన్ నిర్మాత: సిద్ధార్థ్ రచన: మిలింద్,సిద్ధార్థ్ దర్శకత్వం: మిలింద్ రావ్ సంస్థ: వైకామ్ 18 మోషన్ పిక్చర్స్ విడుదల తేదీ:17-11-2017 టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమకథ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను …
Read More »