కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడిన విషయం తెలిసిందే.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేపీసీసీ కార్యాలయంలో జాతీయ నేతలు, పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో కంటతడి పెట్టారు. నిన్న (బుధవారం ) కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భేటీలో పలువురు సీనియర్లు సిద్దరామయ్యపై విమర్శలు చేశారు . ఓటమికి సిద్దరామయ్యనే బాధ్యుడని వారు ఆరోపించారు. నొచ్చుకున్న సిద్దరామయ్య కంటతడి పెట్టారు. పార్టీని మరోసారి అధికారంలోకి …
Read More »గాలి జనార్ధన్ రెడ్డి ఎంట్రీతో మారిపోయిన కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు ..!
కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం వెలువడ్డాయి .ఈ క్రమంలో మొత్తం 224స్థానాలల్లో 222స్థానాలకు ఎన్నికలు జరిగాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మొత్తం డెబ్బై ఎనిమిది స్థానాలు,బీజేపీ పార్టీకి నూట నాలుగు స్థానాలు,జేడీఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది స్థానాలు,ఇతరులకు రెండు స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నరును కోరాలని నిర్ణయం తీసుకుంది. అయితే …
Read More »కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ..!
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం ఉదయం విడుదలైన సంగతి తెల్సిందే .మొత్తం రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు రెండు వందల ఇరవై రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఉదయం పదకొండు గంటల లోపే ప్రకటించబడ్డాయి .ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ డెబ్బై ఆరు,బీజేపీ పార్టీ నూట ఐదు స్థానాలు ,జేడీఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు ,ఇతరులు రెండు …
Read More »కర్ణాటక ఎన్నికల ఫలితాలు .192స్థానాల్లో హస్తానికేన్ని..కమలానికేన్ని..!
దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్నాయి .అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం నూట తొంబై ఒక్క స్థానాల ఫలితాలు విడుదల కాబోతుండగా అందులో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది ,బీజేపీ ఎనబై రెండు స్థానాల్లో ముందంజలో ఉంది .జేడీఎస్ ముప్పై …
Read More »