విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరడం వల్ల యశోద ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. అందుకే తన నివాసంలోనే బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే టీవీ9 ఛానల్ నిర్వహించే ముఖాముఖి అనే కార్యక్రమం ద్వారా పోసాని ఇంటికి యాంకర్ వెళ్లాడు. …
Read More »