నేను ఆ విషయంలో సిగ్గుపడను.. శృతి సంచలనం..!
తమిళ్ హీరో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఏ విషయం పై అయినా చాలా బోల్డ్‌గా మాట్లేడేస్తుంది. ఐరన్ లెగ్‌గా మొదట ముద్ర పడిన శృతికి ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయింది. ఇక ఆమేకి వివాదాలు కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇటీవల శృతి గురించి పెళ్లి కాకముందే ప్రియుడుతో ముంబైలో కాపురం పెట్టిందని గాసిప్స్ వెలువడ్డాయి. ఆ తర్వాత తమిళ్ భారీ ప్రాజెక్ట్ సంఘమిత్ర నుంచి …
Read More »