తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి .. ఈ మూవీలోని మాస్ సాంగ్ విడుదల అయింది. బాలయ్య సాంగ్ వచ్చేసింది ‘సుగుణ సుందరి’ అంటూ బాలయ్య, శృతి హాసన్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇందులో బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. తమన్ …
Read More »రవితేజకు ముహూర్తం కుదిరింది
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …
Read More »స్టార్ హీరోతో శృతీ హాసన్ రోమాన్స్
శృతీ హాసన్ ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు చూడగానే ఆకట్టుకునే సౌందర్యం.. ఇంకోవైపు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. యువత గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ముద్దుగుమ్మ. ఇలాంటి అందాల రాక్షసి గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతవుతుంది.ఇలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు నేనున్నాంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోనే గతంలో బలుపుతో …
Read More »శృతి హాసన్ శ్రుతి మించి…. నైట్ డ్రెస్సులో రాత్రంతా అతడితో
ప్రస్తుతం దక్షిణాది వెండితెరపై తళుక్కున మెరిస్తున్న మెరుపుతీగ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దాదాపు అన్ని సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఒడిదుడుకులు మాత్రం తప్పట్లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికి ఓపికతో ముందుకు సాగి నంబర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా తనదైన శైలిలో …
Read More »