అక్కినేని అఖిల్, జీవీకే కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ రిలేషన్ పెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో అక్కినేని కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టబోయి… జస్ట్ మిస్ అయిన విషయం తెలిసిందే. చైతూ-సామ్‌లతో పాటు ఒకేసారి నిశ్చితార్థం జరిగినా చివరి నిముషంలో అఖిల్-శ్రీయ పెళ్లి రద్దు అయ్యింది. అయితే వీరి పెళ్లి ఎందుకు ఆగిపోయిందో కారణాలు మాత్రం తెలియవు. అప్పట్లో ఆ వార్త హాట్‌టాపిక్‌గా నిలిచినా.. ఇటు అక్కినేని, …
Read More »