ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత ఇలాఖా చిత్తూరు జిల్లాలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభించింది.దాదాపు అరవై ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ యాత్ర సోమవారం చిత్తూరు జిల్లాలో ముగిసి నేడు బుధవారం నెల్లూరు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చాడు జగన్ . ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ …
Read More »