సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. అయితే పండుగకు ముందే మరో పెద్ద పండుగలాంటి వాతావరణం కనిపించనుంది. అదే సినిమాల పండుగ. ఇప్పటికే దర్బార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఒక తెలుగులోనే 5కోట్లు వరకు వచ్చినట్టు సమాచారం. అయితే ఇక మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 6షో లకు అనుమతిని …
Read More »రెండు గంటలు..3లక్షలు.. ఎక్కడైనా, ఎప్పుడైనా నేను రెడీ..!
సుమ కనకాల..ఈమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ అని చెప్పాలి. ఇప్పటివరకు అయితే లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నది కూడా ఆమె. ఆమె పుట్టింది కేరళ, మాతృభాష మలయాళం అయినప్పటికే ఎంతో చక్కగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఆమె 21 సంవత్సరాల వయసు నుండి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఎన్నో ఆడియో ఫంక్షన్లు, అవార్డ్స్ ఫంక్షన్లు ఇలా అన్నింటిలోను సుమ ఉంటుంది. యాంకర్ కు …
Read More »జబర్దస్త్ లో నాగబాబు స్థానంలోకి ఎవరొస్తున్నారో తెలుసా.?
జబర్దస్త్ ప్రోగ్రాం ఈటీవీ లో మొదలై సుమారుగా 8 సంవత్సరాలు కావస్తుంది. అప్పటినుండి నాగబాబు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు తన జడ్జిమెంట్ తో కామెంట్స్ తో టీమ్ లీడర్లకు సపోర్టు ఇస్తూ జబర్దస్త్ ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఆ ప్రోగ్రాం కు గుడ్ బై చెప్పారు. నిన్నటితో జబర్దస్త్ కు నాగబాబు కు సంబంధం తెగిపోయింది. ఈ తరుణంలో త్వరలో జీ తెలుగు లో ప్రసారమయ్యే …
Read More »ఇకనుంచి ఆ షో లోనే తన అందాలు చూపిస్తా అంటున్న అనసూయ
హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం లేని పేరు ఈమె ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాపులారిటీ సంపాదించి తన కెరియర్‌కు బాట వేసుకుంది. ఆ కార్యక్రమంతోనే ఆమె స్టార్ యాంకర్ స్థాయికి ఎదిగి, రంగస్థలం లాంటి చిత్రాలలో కుడా నటించే అవకాశాలను పొందింది.హీరోయిన్ స్థాయికి ఎదిగింది అనసూయ భరద్వాజ్.ఇటీవలే జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేసి మరో ఛానల్‌కు వెళ్లిపోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా …
Read More »రాత్రి పూట సెలబ్రిటీల జీవితం ఇంతే…మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు !
టాలీవుడ్ సెలబ్రిటీల జీవితం రాత్రి పూట ఎలా ఉండబోతుందో మంచు లక్ష్మి వివరించనున్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు సెలబ్రిటీల జీవిత విషయాలు తెలుసుకోవాలని చాలా ఆశక్తి ఉంటుంది. వారికి ఎన్ని సమస్యలు, పనులు ఉన్నా దృష్టి మాత్రం సెలబ్రిటీల పైనే ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 23 నుండి సెలబ్రిటీ టాక్ షో ప్రారంభం కానుంది. ఇలాంటి షోల్లో సెలబ్రిటీల వివరాలు, వారి లైఫ్ స్టైల్ …
Read More »