మత్తెక్కిస్తున్న ప్రగ్యాజైశ్వాల్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
కంచె సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మంచి బ్రేక్ అందుకుంది జబల్‌పూల్ సుందరి ప్రగ్యాజైశ్వాల్. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు. అప్ డేటెడ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ప్రతీ రోజూ కొత్తగా కనిపిస్తూ సందడి చేస్తుంది. ప్రగ్యాజైశ్వాల్ మెరూన్ కలర్ అవుట్‌పిట్ లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. సాగరతీరంలో బాల్కనీపై స్టన్నింగ్ లుక్‌లో డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ …
Read More »AR రెహమాన్ వినూత్న నిర్ణయం
దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.
Read More »రెచ్చిపోయిన పునర్నవి…ఒక్కసారిగా కుర్రకారు గుండెల్లో గుబేలు !
పునర్నవి భూపాలం..ఈ పేరు వింటే ఎవరికైనా టక్కున గుర్తొస్తుంది. తాను ఎన్ని సినిమాల్లో నటించినా పేరు రాలేదు గాని ఒక్క షో తో హైలైట్ అయిపోయింది. అదే బిగ్ బాస్ సీజన్ 3. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో లో పున్నూ కాంటెస్ట్ కాగా తన నడవడికతో మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ షోకి రాహుల్ పున్నూ పెయిర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో …
Read More »పవన్‌కల్యాణ్‌పై తప్పా..ఏ హీరోపై ఆ ఫీలింగ్ రాలేదు..కాజల్ హాట్ కామెంట్స్..!
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ” ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ” పేరుతో ఓ షోకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇప్పటివరకు నిధి అగర్వాల్, నిఖిల్, సమంత, శ్రుతీహాసన్, వరుణ్‌తేజ్ లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్ని ఎన్నో సీక్రెట్లను బయటపెట్టారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన …
Read More »చైతూకి మొదటి వైఫ్ ఎవరంటే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అందాల భామ సమంత ,అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే సమంత నాగ చైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ నటి మంచు లక్ష్మీ హోస్ట్ గా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ఒక షో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో గురించి ఒక ఫ్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో …
Read More »ప్రారంభమైన బిగ్‌బాస్ 3..మొదటి రోజే ?
బిగ్‌బాస్ షో ప్రారంభమైంది…ఇక ప్రతీఒక్కరి దృష్టి దీనిపైనే ఉంటుంది. అసలు మొదటగా హిందీ, బెంగాలీ భాషల్లో మొదలైన ఈ షో.. క్రమక్రమంగా దక్షిణాదిలో అడుగుపెట్టింది. ఈ షోకు ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. కన్నడలో ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా తమిళంలో విజయవంతంగా మూడో సీజన్ జరుగుతుంది. ఇక మన విషయానికి వస్తే బిగ్‌బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ గా సక్సెస్‌ఫుల్‌గా …
Read More »నోరు జారారు..సస్పెన్షన్ కు గురైయ్యారు
నోటి నుంచి మాట జారితే దాన్ని సరిదిద్దుకోవడం కష్టం.ముఖ్యంగా సెలబ్రిటీలు ఐతే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఎదుర్కొంటున్నారు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో రాహుల్, పాండ్యాలు మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకున్నారు.ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలు పట్ల సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు.దీంతో బీసీసీఐ, సీఓఏ కన్నెర్ర జేసింది. ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి వన్డేకు మేనేజ్‌మెంట్ …
Read More »సుడిగాలి సుధీర్ అత్యుత్సాహం : బట్టలిప్పి మరీ..ఛిఛీ!!
అవునండి, మీరు చదివింది నిజమే, ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయానా సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్‌కు ఈ మధ్యన ఏమైందో ఏమోగానీ.. తాను అనుకున్నది చేయకుంటే బట్టలిప్పి తిరుగుతానంటూ స్టేట్‌మెంట్‌లు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇంతకీ సుడిగాలి సుధీర్ ఇలా స్టేట్‌మెంట్ ఎందుకు ఇస్తాడనుకుంటున్నారా..? ప్రముఖ ఛానెల్ ప్రసారం చేస్తున్న ఓ షోకు ఆ షో కు యాంకర్‌గా ప్రదీప్ వ్యవహరిస్తుండగా సుడిగాలి సుధీర్, రష్మీలు టీమ్‌లీడర్లుగా వ్యవహరిస్తున్నారు. …
Read More »బిగ్ బాస్ షోలోకి నాగార్జున?
తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను గత కొన్ని వారాలుగా అలరిస్తున్న బిగ్ బాస్ షో ముగింపు దశకు చేరుకుంది . ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ రియాల్టీ షో రేపటితో ముగుస్తోంది. రేపు జరగనున్న బిగ్ బాస్ సీజన్-1 గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ స్టార్ నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నారని వార్త. జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం, స్టార్ మా యాజమాన్యంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బిగ్ బాస్ …
Read More »