ప్రముఖ హీరో రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను ఏర్పరుచుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ హీరో తరవాత విజయానికి దూరమైపోయారు. సొంతంగా సినిమాలు నిర్మించి చేతులు కాల్చుకున్నారు. ఇక రాజశేఖర్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో పిఎస్‌వి గరుడవేగ అంటూ మరో ప్రయోగానికి తెరలేపారు. రాజశేఖర్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.30 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. …
Read More »తెలుగు సినిమా.. షార్ట్ రివ్యూ..!
అవిభక్త మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా తెలుగు ప్రాంతం కూడా ఉండటం వల్ల, తెలుగు సినిమా తొలినాటి ప్రయత్నాలన్ని మద్రాస్‌లోనే ఊపిరిపోసుకున్నాయి. దక్షిణభారతదేశంలో మొదటి స్వదేశీ థియేటర్ గెయిటీ థియేటర్ స్థాపించిన దర్శకుడు తెలుగువాడు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన నిర్విరామ కృషివల్లే 1920 ప్రాంతంలో మద్రాస్‌లో తెలుగు సినీ పరిశ్రమ రెక్కలు తొడుక్కుంది. 1921లో వచ్చిన భీష్మ ప్రతిజ్ఞ తెలుగువారు తీసిన తొలి మూకీ సినిమా కావడంలో ఆయన కృషి ఎంతో …
Read More »రాజా ది గ్రేట్ జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
మాస్ మహరాజ్ రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్ చూసి రెండేళ్లు దాటిపోయింది. ఎప్పుడో రెండేళ్లకు ముందు దీపావళికి బెంగాల్ టైగర్‌గా వచ్చిన రవితేజ ఫామ్‌లో లేడు. కిక్ 2, బెంగాల్ టైగర్ రెండు సినిమాలు ఆకట్టుకోకపోవడం, లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో మనోడి మార్కెట్ కూడా డౌన్ అయ్యింది. అయితే తాజాగా రవితేజ రాజా ది గ్రేట్ స్టార్ట్ చేయగానే అంచనాలు పెరిగాయి. ఇందుకు కారణం పటాస్, సుప్రీమ్ లాంటి రెండు హిట్ …
Read More »రాజు గారి గది-2.. జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
బుల్లితెర పై పాపులర్ అయిన ఆట ప్రోగ్రాంతో ఫేమ్ అయిన ఓంకార్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే రాజుగారి గది చిత్రంతో సంచలన విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా.. రాజుగారి గదికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం రాజుగారి గది-2. కింగ్ నాగార్జున , సమంత , సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యం …
Read More »