వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు పడి చచ్చిందన్న సామెత..ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు కరెక్టుగా సూటవుతోంది..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేసి, చట్టాలను తన చుట్టంగా చేసుకుని, న్యాయాన్ని తన గుమ్మంలో కట్టేసుకుని, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నా..నేను నిప్పు..నన్నెవరూ ఏం చేయలేరు అంటూ విర్రవీగిన స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు …
Read More »మార్గదర్శి కేసులో రామోజీ, శైలజలకు బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్ట్..!
ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు, ఆయన తాబేదార్ల మోసాల పునాదులు కదులుతున్నాయి..ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు..చంద్రబాబుపై ఐటీ శాఖ పెట్టిన 118 కోట్ల ముడుపుల కేసుతో పాటు, అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ , అమరావతి ల్యాండ్ స్కామ్..ఇలా పలు కేసుల్లో …
Read More »సంచలనం..డ్రగ్స్ కేసులో బాలయ్య చెల్లెలుకు ఎన్ఐఏ అధికారుల నోటీసులు..!
ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య చెల్లెలుగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ డ్రగ్స్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నారు. సౌత్ ఇండియాలో స్టార్ హీరో కమ్ విలన్ గా పాపులరైన సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ పరిశ్రమకు పరిచయమైన వరలక్ష్మీ శరత్ కుమార్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో నటిస్తూ సౌత్ ఇండియాలో …
Read More »వామ్మో.. ఆయన పన్ను అంతుందేంటి!
ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బడ్‌గామ్ జిల్లాలో జరిగింది. బడ్‌గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్‌డీహెచ్ బీడ్‌వా హాస్పిటల్‌లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. …
Read More »సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వివాదంపై హీరో నాని మరోసారి స్పందించాడు. ‘వకీల్సాబ్ సినిమా అప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చుంటే బాగుండేది. ఈ సమస్యే మొదలయ్యేది కాదు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకమత్యం లేదు. సినిమా టికెట్ల రేట్లపై ఇదివరకు నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారు. సమస్య అనేది నిజం. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
Read More »వయస్సు గురించి పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు
కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే అవకాశాలు లభిస్తే ప్రయోగాత్మక పాత్రలతో ప్రతిభను చాటుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు నవతరం కథానాయికలు. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ఆ దారిలో అడుగులు వేస్తోంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె కొంతకాలంగా మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిసారిస్తోంది. సినిమాల ఎంపికలో తన ఆలోచన విధానం మారడానికి గల కారణాల్ని పాయల్ రాజ్‌పుత్ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో హీరోలదే అధిపత్యం. వారి ఇమేజ్‌లపైనే సినిమాలు …
Read More »కడప జిల్లాలో టీడీపీ ఖాళీ.. ఇద్దరు కీలక నేతలు రాజీనామా..!
స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కిందా మీదా పడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. కడప జిల్లాలో టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డితో మరో కీలక నేత పాలకొండ్రాయుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2014 ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రామసుబ్బారెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఎన్నికలు కాగానే చంద్రబాబు ఆదినారాయణ …
Read More »రూ. 2 వేల నోటుపై షాకింగ్ డెసిషన్.. వినియోగదారుల్లో ఆందోళన..!
దేశంలో నల్లధనానికి, నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకంటూ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్ ఆ తరువాత రూ.2వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే రూ.2వేల నోట్లు కాపీ కొట్టడానికి ఈజీగా, భద్రతా డొల్లతనంతో నిండి ఉన్నాయని తేలింది. దేశంలో హల్ చల్ చేస్తున్న నకిలీనోట్లలో సగానికిపైగా రూ.2 వేల నోట్లు ఉన్నాయని, తాజా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ …
Read More »బ్రేకింగ్..త్వరలో వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు..!
ఏపీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీలో వలసల పర్వం మొదలైంది. చంద్రబాబు తీరుతో వచ్చే పదేళ్ల వరకు అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వంశీ రాజీనామా చేయగా, గంటా, వాసుపల్లి గణేష్‌లతో సహా మొత్తం 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా టీడీపీ …
Read More »హైదరాబాద్ యూటీపై లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ ను దేశానికి రెండోరాజధానిగా చేస్తారని కేంద్ర అధికార బీజేపీకి చెందిన సీనియర్ నేత,మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. తాజాగా హైదరాబాద్ యూటీ చేస్తారనే వార్తలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను యూటీ చేయాలనే ఆలోచన కేంద్రానికి కానీ బీజేపీకి కానీ లేదని ఆయన …
Read More »