డేటా చోరి..ప్రస్తుతం ఇప్పుడు అందరి నోటా ఇదే వినిపిస్తుంది.ఈ వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు హైదరాబాద్ హైకోర్టులో చుక్కెదురైంది.అశోక్ తెలంగాణ పోలీసులు తనపై అక్రమ కేసులను పెట్టారని, వాటిని కొట్టేయాలని హైదరాబాద్ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై విచారించిన న్యాయస్థానం..పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశిస్తూ షాక్ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ నెల …
Read More »కోదండరాంకు కాంగ్రెస్ ఊహించని షాక్
తెలంగాణ జనసమితి నేత, మాజీ ప్రొఫెసర్ కోదండరాం క్రాస్‌రోడ్స్‌లో ఉన్నారా? టీఆర్ఎస్ వ్యతిరేక అజెండాతో ముందుకు సాగుతున్న ఆయన్ను కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే వదిలేసి బక్రాను చేయనుందా? త్వరలో ఇందుకు తగిన కార్యాచరణను అమల్లో పెట్టనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలో టీడీపీ-తెలంగాణ జనసమితి కలిసి కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఇంకా సీట్ల …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్ కు మరో షాక్
కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఊహించని షాక్ తగిలింది. వారి అనుంగ అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నేత నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మాజీ జడ్.పి.టి.సి అలుగుబెల్లి రవీందర్ రెడ్డి హస్తానికి ‘చే’యిచ్చి కారు ఎక్కేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.గతంలో మాజీ సర్పంచ్ గా పనిచేసిన ఆయన ఆ తదుపరి నార్కెట్పల్లి జడ్. పి.టి.సి గా ఎన్నికయ్యారు.రవీందర్ రెడ్డి తండ్రి హనుమంత రెడ్డి కూడా సుదీర్ఘ కాలం స్వగ్రామం నేమ్మాని గ్రామ సర్పంచ్ …
Read More »లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి..ఇంతలోనే షాక్..!!
లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి.. ఇంతలోనే షాక్..:!! ఏంటనుకుంటున్నారా..? కొందరు పిల్లలు తల్లిదండ్రుల మాటలను చెవినపెట్టడం లేదు. ఈ విషయంలో పిల్లలది ఎంత తప్పు ఉందో.. తల్లిదండ్రులదీ అంతే తప్పు ఉందనడంలో అతిశయోక్తి లేదు. దీని వల్ల విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కాగా, మానవ సంబంధాలను మంట కలిపే ఇటువంటి సంఘటన ఆట ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా, ఆట ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో …
Read More »