మూడు రాజధానులపై రచ్చ జరుగుతున్న వేళ..టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగలనుంది. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు.. అంటూ చంద్రబాబు అమరావతిలో రైతుల ఆందోళనలను దగ్గరుండి మరీ నిర్వహిస్తుంటే..మరోపక్క రాజధాని ప్రాంతానికే చెందిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్‌ను కలిసి, మూడు రాజధానులకు జై కొట్టాడు. అంతే కాదు వంశీ బాటలో పార్టీకి రాజీనామా చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యే కొనసాగేందుకు మద్దాలి గిరి సిద్ధమవుతున్నాడు. …
Read More »దటీజ్ జగన్.. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు షాక్ ఇచ్చిన ఈవోడీబీ ర్యాంకింగ్స్..!
ఏపీలో జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి… కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్ర రత్నం లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారంటూ …
Read More »పవన్‌కు షాక్…మరోసారి సీఎం జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే..!
జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సీఎం జగన్‌కు జై కొట్టారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై మాట్లాడుతూ సీఎం జగన్ దేవుడు అంటూ రాపాక ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఆటో , క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించి ఆ మేరకు నిధులు విడుదల చేసిన సందర్భంగా రాపాక స్వయంగా సీఎం …
Read More »పవన్ కల్యాణ్‌కు వరుస షాక్‌లు.. రాజీనామాబాటలో సీబీఐ మాజీ జేడీ..?
జనసేన పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరుతో పవన్ కల్యాణ్ తీరుతో విసిగిపోతున్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజ రాజీనామా చేయగా…మరో కీలక నేత, సీబీఐ మాజీజేడీ వివి లక్ష్మీ నారాయణ కూడా రాజీనామా బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు తన ఉద్యోగ బాధ్యతలకు రాజీనామా చేసిన లక్ష్మీ నారాయణ తొలుత సొంత పార్టీ …
Read More »చంద్రబాబుకు షాక్…సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మరో కీలక దళిత నేత..!
జూపూడి ప్రభాకర్ తర్వాత చంద్రబాబుకు మరో టీడీపీ దళిత నేత గట్టి షాకే ఇచ్చారు.. టీడీపీ సీనియర్ నేత, ఎస్టీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.కారెం శివాజీకి జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కారెం శివాజీని సీఎం జగన్ వద్దకు అరకు వైసీపీ ఎంపీ మాధవి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో శివాజీతో …
Read More »చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు చలిజ్వరం తెచ్చేవార్త…!
ఎనిమిదేళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే ఆరోపణలతో ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌పై సీబీఐ 11 అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 9 కేసులు వీగిపోయాయి. మిగిలిన రెండు, మూడు కేసుల నిమిత్తం జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఏడాదికి పైగా సుదీర్థ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రతి శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్‌కు వచ్చి సీబీఐ …
Read More »ఆ విషయంలో సీఎం జగన్‌ను మెచ్చుకుని.. బాబు, పవన్‌లకు ఝలక్ ఇచ్చిన ఉండవల్లి..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో ముందడుగు వేస్తున్నారు.. తొలి కేబినెట్ భేటీ సమావేశంలోనే అవినీతిని ఏ స్థాయిలోనూ ఉపేక్షించేది లేదని, అవినీతికి పాల్పడితే ఎంతటి సీనియర్ నేత అయినా వెంటనే తీసిపడేస్తా అని హెచ్చరించారు. అంతే కాదు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరైనా సరే..అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చాడు. అంతే కాకుండా గత …
Read More »చంద్రబాబుకు భారీ షాక్.. ఇద్దరు మాజీ టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ నుంచి వలసలు ఊపందుకున్నాయి. ఇద్దరు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రాజీనామాబాటలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కాగా, మరొకరు కృష్ణా జిల్లా, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. 2019 సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత ధూళిపాళ నరేంద్ర టీడీపీలో యాక్టివ్‌గా లేరు వరుసగా 5 సార్లు గెలిచిన …
Read More »బిగ్ బ్రేకింగ్…నేడు వైసీపీలో చేరుతున్న దేవినేని అవినాష్..!
బెజవాడలో 12 గంటల ఇసుక దీక్ష చేపట్టిన చంద్రబాబుకు ఆ పార్టీ కీలక నేత దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు..ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఈ రోజు టీడీపీకి గుడ్‌బై చెప్పాడు. అంతే కాదు గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో దేవినేని అవినాష్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలో మరో కీలక నేత కడియాల బుచ్చిబాబుతో సహా వేలాది మంది అభిమానులు, అనుచరులతో కలిసి …
Read More »చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ… గంటాతో సహా 9 మంది ఎమ్మెల్యేలు జంప్..!
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేనంతంగా కేవలం 23 మంది సీట్లకే పరిమితం అయింది. అయితే ఈ 23 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేశాడు. వంశీ సీపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా…ఎందుకనో ఇంకా ముహూర్తం ఖరారు కాలేదు. ఇక ఉన్న 22 మందిలో మరో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు గోడ …
Read More »