మహాశివరాత్రి సందర్భంగా నేడు దేవాలయాలు మొత్తం భక్తులతో పోటెత్తుతున్నాయి. అక్కడ చూసినా భక్తుల నోట శివనామాస్మరణే వినిపిస్తుంది. ప్రముఖ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతితో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఘాట్లన్నీ పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులతో నిండిపోయాయి. ఇక పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి, మురమళ్ళ, సామర్లకోట, పిఠాపురం ఆలయాలకు భక్తులు అధికంగా వచ్చారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పలాంటి …
Read More »మహాశివరాత్రికి కీసరగుట్టలో భారీ ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సమీపంలోని కీసరగుట్ట పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిభక్తులు రానున్నందున మేడ్చెల్ జిల్లా అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఒక ప్రకటన నేడు విడుదల చేసారు. 11వ తేదీనుంచి 14వ తేదీవరకు ఉదయంనుంచి సాయంత్రం అన్ని వేళలలో వేద పారాయణం తో పాటు శివపంచాక్షరి సహా అనేక ఆరాధనలు జరగనున్నాయి. ఈ నాలుగు రోజులలో స్థానికంగా …
Read More »