ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేసే రోజుల్లో ఆ తండ్రి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ పోషణకు పానీపూరీ బండి పెట్టుకున్న ఓ సాధారణ చిరువ్యాపారి కూతురి మొదటి పుట్టినరోజుకు ఏకంగా లక్ష పానీపూరీలు ఫ్రీగా ఇచ్చి తమ ముద్దుల కుమార్తెపై ప్రేమను చాటుకున్నాడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని కోలార్‌కు చెందిన పానీపూరీ వ్యాపారి ఆంచల్ గుప్త తన కూమార్తె ఫస్ట్ భర్త్‌డే రోజున 1.01 లక్షల పానీపూరీలు ఉచితంగా పంచాడు. …
Read More »మీ కేంద్రమంత్రులే మా రాష్ట్రాన్ని మెచ్చుకున్నారు-మంత్రి హారీష్ రావు
‘‘మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ నరహంతకుడు. పట్టపగలే ఆ రాష్ట్రంలో ఆరుగురు రైతులను కాల్చి చంపించిన చరిత్ర ఆయనది. ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో అమ్ముకున్నారనే ఆరోపణలు ఆయన కుటుంబసభ్యులపై ఉన్నా యి. అవినీతి ఊబిలో మునిగి దొడ్డి దారిన ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిన ఘనత ఆయనది. అలాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి వచ్చి సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు. ఏదిబడితే అది మాట్లాడొద్దు. ఇక్కడి అభివృద్ధిని …
Read More »