కోలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ శివ కార్తికేయన్. మీడియమ్ రేంజ్ బడ్జెట్ సినిమాలతో పెద్ద సక్సెస్ అందుకోవడం ఈ హీరో ప్రత్యేకత. ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. అందులో కొన్ని బాగానే పే చేశాయి. రీసెంట్ గా శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ మూవీ తమిళనాట బిగ్గెస్ట్ హిట్ అయింది. తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ గా విడుదలై ఇక్కడ కూడా మంచి …
Read More »హీరో ట్రైలర్
కోలీవుడ్ కు చెందిన హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా మూవీ హీరో.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. అర్జున్ సర్జా, అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కళ్యాణి ప్రియదర్శన్ హీరో సినిమాతో తమిళ సినిమా పరిశ్రమకి పరిచయం అవుతుంది. ఇటీవల చిత్ర టీజర్ విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ …
Read More »