శిల్పాశెట్టికి మరో తలనొప్పి. ఈ సారి ఆమె తల్లి…?
బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి..హీరోయిన్ శిల్పాశెట్టి తల్లి సునందకు రూ.21 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై ముంబై కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర డబ్బు అప్పుగా తీసుకున్నాడని ఓ వ్యాపారి కేసు పెట్టాడు.. అంతకుముందు సునంద, శిల్ప, ఆమె సోదరి షమితకు కోర్టు సమన్లు జారీ చేసింది. పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇప్పటికే నిందితుడిగా ఉన్న …
Read More »పోర్న్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త –
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలో తీసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో ఈ కేసును నమోదు చేశారు. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని, …
Read More »శిల్పాశెట్టి ఫ్యాంట్ వేసుకోలేదా..!
బాలీవుడ్ హీరోయిన్ నటి.. శిల్పాశెట్టి ధరించిన దుస్తులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన కుమారుడు వియాన్‌తో శిల్పా ధరించిన డ్రెస్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఎందుకంటే శిల్పాశెట్టి కుర్తా ధరించి ఫ్యాంట్ వేసుకోలేదు. ఈ పోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. శిల్పా ఆంటీ మీరు ప్యాంటు ధరించడం మరచిపోయారా అంటూ సైటైర్లు వేస్తున్నారు. అయితే ట్రోలింగ్ ఆమెకు కొత్తేమికాదు. గతంతో …
Read More »డ్రెస్ లేకుంటే యోగా బాగా చేసేదాన్ని..శిల్పాశెట్టి..వీడియో వైరల్..!
యోగా అంటే మనదేశంలో ముందుగా గుర్తొచ్చే సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ముందుంటారు. యువత యోగాపై మరింత ఆసక్తిని పెంచేందుకు శిల్పా శెట్టి యోగా అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. యోగాని ప్రమోట్ చేసే క్రమంలో స్వయంగా తాను చేసిన యోగాను వీడియోగా చేసి విడుదల చేశారు. అంతేకాకుండా యోగా శిక్షణపై రెండు పుస్తకాలను కూడా శిల్పా రాశారు. అయితే శిల్పాశెట్టి సరదాగా చేసిన వ్యాఖ్య ఇపుడు నెట్టింట్లో బాగా …
Read More »