ఏపీ అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి మొదలైందా ..సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా ..నాలుగు ఏండ్లుగా తమకు ..తము కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశపడిన వారికి నిరాశ ఎదురైందా..పార్టీలో తమకు ,తమ సీనియారిటీకి ఎదురవుతున్న పలు అవమానాలను తట్టుకోలేక పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదని …
Read More »కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక-వైసీపీ నేత సంచలన నిర్ణయం..
ఏపీ లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెల్సిందే .గతంలో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ అయిన శిల్ప చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి చేరారు .దీంతో ఆ స్థానానికి …
Read More »బాబుకు నిద్రలేకుండా చేస్తున్న శిల్పా బ్రదర్స్ స్కెచ్ ..
ఏపీలో కర్నూలు జిల్లా రాజకీయాలు సార్వత్రిక ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండగానే అప్పుడే హీటేక్కాయి.ఇటివల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ,మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా బ్రదర్ శిల్పా చక్రపాణి రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .ఇటివల జరిగిన …
Read More »జగన్ గెలిచాడు..బాబు ఓడిపోయాడు ..
ఏపీ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విజయం సాధించారు .గతంలో కర్నూలు జిల్లా నుండి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి గెలుపొందారు .ఆ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో తమ్ముడు చక్రపాణి రెడ్డి …
Read More »నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకు 6-10 వేలు ఇచ్చిన చంద్రబాబు ..
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …
Read More »