శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బ్లాక్ మనీని వైట్‌మనీగా మార్చడానికి ఆమె భారీగా స్కెచ్ వేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కీలకాధారాలు సంపాదించినట్లు సమాచారం. ఇప్పటివరకు రూ.90 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.50కోట్ల పైచిలుకు హవాలా మార్గంలో పంపి విదేశాల్లో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి బ్లాక్ మనీ ని వైట్‌గా మార్చాలని ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. …
Read More »శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్
సినీ రాజకీయ ప్రముఖులను మోసం చేసి సంచలనం సృష్టించిన శిల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దివోనాస్ పేరుతో శిల్ప లేడీ క్లబ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. సిగ్నేచర్ విల్లా కేంద్రంగా కిట్టీ పార్టీలు పెట్టారు. క్లబ్‌హౌస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించారు. కిట్టీ పార్టీల ఆహ్వానానికి శిల్ప స్పెషల్ ఆఫర్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కిట్టీ పార్టీల ముసుగులో పేకాట, స్పా, వీకెండ్ పార్టీలు నిర్వహించారు. సంపన్న మహిళలతో మూడు వాట్సాప్ …
Read More »శిల్పా చౌదరీ మహా కిలాడి.
శిల్పా చౌదరీ మహా కిలాడి. మాయమాటలు చెప్పి కోటీశ్వరులను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్లతో పరిచయాలు పెంచుకుని అందర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన శిల్పా చౌదరీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీసులు అరెస్టు …
Read More »