ప్రపంచ కప్ రెండో మ్యాచ్లో ఆసీస్ పై గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో 117పరుగులతో రాణించిన టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి బొటన వేలికి బలంగా తాకడంతో గాయపడిన సంగతి విదితమే. గాయం అయిన కానీ ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ …
Read More »