బాలీవుడ్ తార షెర్లిన్ చోప్రాకు ఓ ఫైనాన్షియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీనిపై ఆమె ముంబై పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు సదరు ఫైనాన్షియర్‌పై కేసు నమోదు చేశారు. ఓ వీడియో రికార్డింగ్ విషయంలో తనను ఫైనాన్షియర్ వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని షెర్లిన్ పోలీసులకు తెలిపింది.వీడియో రికార్డింగ్‌కు ఒప్పుకున్న తాను అనుకోని కారణాల వల్ల ఆ వీడియో షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నానని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఒప్పుకున్నట్లు షెర్లిన్ …
Read More »